హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): మహిళా శిశు సంక్షేమ శాఖ లోని ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1 పోస్టులకు సంబం ధించి ఈ నెల 6 7వ తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నట్టు టీజీపీఎ స్సీ శుక్రవారం తెలిపింది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలను నిర్వహించనున్నట్టు పేర్కొంది. హాల్ టికెట్లు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్టు తెలిపింది.