07-03-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి(విజయక్రాంతి): శేర్లిం గంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతా లలో నేటి సరఫరాకు అంతరాయం ఉం టుందని ఎచ్ ఏం డబ్లుఎస్‌ఎస్బి అధికా రు లు తెలిపారు. బీహెచ్‌ఈఎల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మిస్తున్న కారణంగా ఈనెల 8న నీటి సరఫరా ఉదయం 6 నుంచి సాయం త్రం 6 గంటలవరకు, ఎచ్ బీ కాలనీ, జగద్గిరి గుట్ట, అశోక్ నగర్, ఆర్ సి పురం, లింగం పల్లి, చందానగర్, మదీనాగూడ, మియా పూర్, గంగారం, జ్యోతినగర్, బీరంగూడ, మాతృ శ్రీనగర్, అమీన్పూర్, నిజాంపేట్లో ప్రాంతాలలో ఉంటుందన్నారు.