హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 11(విజయక్రాంతి): జలమండలి పరిధిలోని పలు ఓఅండ్‌ఎం డివిజన్ల పరిధిలో సోమవారం ఉదయం 6గంటల నుంచి మంగళవారం ఉదయం 6గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం కలుగు అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మంజీరా ప్రాజెక్టు ఫేజ్ పరిధిలోని కలబ్‌గూర్ నుంచి హైదర్‌నగర్ వరకు ఉన్న పైప్‌లైన్ మరమ్మతుల నేపథ్యంలో పలు ప్రాంతాల నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని చెప్పారు.