calender_icon.png 14 February, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

17న నీటిసరఫరాలో అంతరాయం

14-02-2025 12:33:07 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): భాగ్యన  తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ఫేజ్- 1లోని కొండపాక పంపింగ్ స్టే  వద్ద ఉన్న 3000 ఎంఎం డ  ఎంఎస్ పంపింగ్ మెయిన్‌కు.. 900 ఎంఎం డయా వాల్వులు (బీఎఫ్ అండ్ ఎన్‌ఆర్వీ) అమర్చనున్న  అధికారులు తెలిపారు. దీంతో ఈనెల 17న జల  పరిధిలో  పలు ప్రాంతాల్లో నీటి సరఫరా  అంతరాయం ఏర్పడనుందని పేర్కొన్నారు.

ఎస్‌ఆర్‌నగర్, సనత్‌నగర్, బో  ఎస్పీ  హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగళ్‌రావు నగర్, ఎల్లారె  సోమాజిగూడ, ఫతేనగర్, కూకట్‌పల్లి, భాగ్యనగర్, వివేకానందనగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, భరత్‌నగర్, మోతీనగర్, గాయత్రినగర్, బాబానగర్, కేపీ  బాలాజీ  హస్మత్‌పేట్, చింతల్, సుచి  జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజు  రామారం, సూరారం, ఆదర్శ్ నగ  భగత్ సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ, అల్వాల్, ఫా  బాలయ్యనగర్, వెంకటాపురం, మచ్చబొ  డిఫెన్స్ కాలనీ, వాజ్‌పేయ్ నగర్, యాప్రాల్, చాణిక్యపురి, గౌతమ్‌నగర్, సాయినా  చర్ల  సాయిబాబానగర్, కొండాపూ  మాదాపూర్ (కొన్ని ప్రాంతాలు), హఫీజ్ పేట్, మియాపూర్, కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగా  నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండి మైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం, ఎంఈఎస్, త్రిశూల్ లైన్స్, గన్ రాక్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బీబీనగర్ ఎయిమ్స్, ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేర్ (భువనగిరి), ఘన్ పూర్ (మేడ్చల్/ శామీర్‌పేట్) తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని చెప్పారు.