కామారెడ్డి, జనవరి 31 (విజయక్రాంతి): లింగంపేట్ మండల పరి కార్యాలయంలో మిషన్ భగీరథ ఇంట్రాగ్రిడ్ పంచాయతీ అధి శుక్రవారం తాగునీటి సరఫరాపై ప్రత్యేక సమావేశం నిర్వహిం డీఆర్డీవో పీడీ సురేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా మండలవ్యాప్తంగా వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
వేసవి ప్రారంభమైన దృష్ట్యా నీ టి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందస్తుగా గుర్తించి ప్రణాళికబద్దంగా మిషన్ భగీరథ నీరు క్రమం తప్పకుండా సరఫరా అ లా చూడాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ఏఈలు క్షేత్రస్థాయిలో గ్రా మాలు తిరిగి తాగునీటి సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను గుర్తిం చి పరిష్కరించాలన్నారు.