calender_icon.png 21 February, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీ పాఠశాలకు ప్రాజెక్టు త్రిప్తిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు

14-02-2025 12:16:12 AM

కొండాపూర్ ఫిబ్రవరి 13 : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువు కుంటున్న  విద్యార్థుల ఆరోగ్యంగా ఉండేందుకు తమ వంతుగా అండగా నిలుస్తామని బిపిసిఎల్ టెర్రరీ మేనేజర్ శ్రావణ్ అన్నారు. గురువారం కొండాపూర్‌లోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ప్రాజెక్టు త్రిప్తి నేర్చుకునే వక్రత, బిపిసిఎల్ సంస్థలు వాటర్ ప్లాంట్ను అందజేశారు.

కస్తూర్భా పాఠశాలల్లో విద్యార్థులకు ఫిల్టర్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో వాటర్ ఫిల్టర్లను అందజేస్తున్నామన్నారు. కస్తూర్భా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ కవిత, బిపిసిఎల్ సెల్స్ ఆఫీసర్ హరీష్ , వక్రత సిఓఓ స్వప్న, సీనియర్ ఈసోసియేట్స్ తులసి, ఉపాధ్యా యులు, విద్యార్థులున్నారు.