హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (విజయక్రాంతి): కోకాపేట్ నియోపొలీస్‌లో రిజర్వాయర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలిసి ఆయన ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.
అనంతరం ఖానాపూర్ బ్యా రిజర్వాయర్, గండిపేట్ నుం ఆసిఫ్‌నగర్ వరకు ఉన్న కాండ్యూట్‌ను, కోకా జలమండలి రిజర్వాయర్ ప్రాంగణంలో నిర్మిస్తున్న ప్రెజర్ ఫిల్టర్లను పరిశీలించారు. డైరెక్టర్ సుదర్శన్, సీజీఎం రవీందర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.