calender_icon.png 3 December, 2024 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిల్లింగ్‌పై జలమండలి ఈడీ సమీక్ష

21-11-2024 12:47:34 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 20 (విజయక్రాంతి): జలమండలి పరిధిలోని ఓఅండ్‌ఎం డివిజన్ 4 గౌలీగూడ సెక్షన్‌లో మీటర్ రీడర్స్ పనితీరు, బిల్లింగ్, కలెక్షన్స్, ఓటీఎస్ పథకంపై బుధవారం జలమండలి ఈడీ  మయాంక్ మిట్టల్ హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో సమీక్షించారు. అనంతరం క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఫీల్‌ఖానా ప్రాంతంలో సీవరేజీ డీసిల్టింగ్ పనులను పరిశీలించారు.