22-03-2025 12:00:00 AM
హనుమకొండ, మార్చి 21 (విజయ క్రాంతి): కాజీపేటలోని హజర త్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా లో పీఠాధిపతి ఖుస్రూ పాషా ఆధ్వర్యంలో రంజాన్ సందర్బంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ కుడా చైర్మ న్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, మేయ ర్ గుండు సుధారాణి. 'ఈ కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ ప్రవీణ్య, అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ,మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలు పుతూ రంజాన్ పవిత్రమైన మాసం అన్నారు.