19-04-2025 01:05:54 AM
తలకొండపల్లి,ఎప్రిల్ 18: ఈ నెల 27న వరంగల్ లో నిర్వహిస్తున్న బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, తలకొండపల్లి మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తలకొండపల్లి మండలంలో శుక్రవారం ఆయన విలే కరులతో మాట్లాడారు.
ఈ సమావేశానికి తలకొడలపల్లి మండలం నుండి అదిక సం ఖ్యలో పాల్గొని సభ విజయవంతానికి సహకరించాలని శ్రీనివాస్ యాదవ్ విజ్ణప్తి చేశా రు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ లు విజయరెడ్డి,జయమ్మవెంకటయ్య,హైమావతిరమేష్,నాగమణిలింగంగౌడ్ నాయకులు కుమార్ గౌడ్,శ్రీశైలంయాదవ్ పాల్గొన్నారు.