27-02-2025 11:34:37 AM
కామారెడ్డి,(విజయక్రాంతి): పట్టభద్రుల ఓటు హక్కును కామారెడ్డి జిల్లా కలెక్టర్ అసిస్ సంగు వన్ గురువారం బాలుర ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు జిల్లా ఎస్పీ సింధు శర్మ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఓటింగ్ సరళిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.