25-02-2025 06:02:56 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఓంకారేశ్వర్ ఆలయాన్ని మంగళవారం జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సందర్శించారు. శివరాత్రి వేడుకలకు భక్తులకు ఏలాంటి ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఇన్స్పెక్టర్ దేవదాస్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.