calender_icon.png 17 January, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వం టీజర్ రెడీ

03-09-2024 03:00:39 AM

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్న యాక్షన్ డ్రామా విశ్వం. మంగళవారం సాయంత్రం 04:05 నిమిషాలకు విశ్వం టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు.. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్‌ను చూస్తే.. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రాబోతున్నట్టు తెలుస్తోంది. మూవీ టీం రిలీజ్ డేట్ రివీల్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనేపూడి ఈ మూవీని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.