calender_icon.png 23 February, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగ్గ జాతరలో వీఐపీ పాసులు రద్దు

22-02-2025 07:52:02 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఈనెల 26న మహాశివరాత్రి(Maha Shivratri) సందర్భంగా బెల్లంపల్లి మండలంలోని కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర(Kannala Sri Bugga Raja Rajeshwara Swamy Jathara)లో వీఐపీ పాసులను రద్దు(VIP Passes Cancelled) చేసినట్లు ఎండోమెంట్ ఆఫీసర్ బాపిరెడ్డి(Endowment Officer Bapi Reddy) తెలిపారు. 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండడంతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈసారి వీఐపీ పాసులను రద్దు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.