calender_icon.png 10 October, 2024 | 3:47 AM

వినేశ్ పొలిటికల్ పంచ్

09-10-2024 12:59:07 AM

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విజయం సాధించారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వినేశ్ తన ప్రత్యర్థి, బీజేపీ అ భ్యర్థి యోగేశ్ కమార్‌పై 6,015 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సందర్భంగా వినేశ్ మాట్లాడుతూ.. ‘ ఇది ముమ్మాటికీ ప్రజల విజయం.. ఈ యుద్ధంలో గెలిచింది ప్రజలే. వారి ఆకాంక్షలను నెరవేర్చేలా పనిచేస్తా’ అన్నారు.