calender_icon.png 24 December, 2024 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన వినయ్ రెడ్డి

23-12-2024 10:30:31 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): ఆర్మూర్ పట్టణంలోని పివిఆర్ భవన్ లో సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి అందజేశారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ సాయిబాబా గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ఇత్తడి నరసారెడ్డి శాల ప్రసాద్ ఇంతియాజ్ కొంతం మంజుల మురళితో పాటు ఆర్మూర్ మండల అధ్యక్షుడు సదమస్తుల చిన్నారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.