calender_icon.png 16 January, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి గ్రామస్తులు సన్మానం

31-08-2024 05:06:09 PM

మంథని (విజయ క్రాంతి): రామగిరి మండలంలోని శనివారం పేట యుపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న దామోదర్ రెడ్డి పదవి విరమణ పొందిన సందర్భంగా ఆయనను శనివారం గ్రామస్తులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తాజా  మాజీ సర్పంచ్ మైదం కుమార్ మాట్లాడుతూ దామోదర్ రెడ్డి విద్యార్థులకు వినలేని సేవలు అందించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పాఠశాల పూర్వ సిబ్బంది పాల్గొన్నారు.