ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
నల్లగొండ, అక్టోబర్ 7 (విజయక్రా ంతి): గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్ర భుత్వం పెద్దపీట వేస్తున్నదని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అ న్నారు. మిర్యాలగూడ మండలం లక్ష్మీపురం గ్రామంలో కొత్తగా నిర్మించిన ప ంచాయతీ భవనాన్ని సోమవారం ఆ యన ప్రారంభించి మాట్లాడారు. పం చాయతీ కార్యాలయం గ్రామానికి దే వాలయం లాంటిందని వ్యాఖ్యానించా రు. పంచాయతీ కార్యదర్శి అందుబాటులో ఉండి స్థానిక సమస్యలు పరిష్క రించాలని సూచించారు.