calender_icon.png 2 January, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ సీఎస్‌గా విజయానంద్

30-12-2024 01:34:43 AM

* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ పదవీకాలం ఈ నెలఖా రుతో ముగియనుండగా ప్రభుత్వం కొత్త సీఎస్‌ను నియమించింది. కాగా 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.