calender_icon.png 11 January, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయక్రాంతి క్యాలెండర్ ఆవిష్కరణ

11-01-2025 01:01:46 AM

గద్వాల, జనవరి 10 ( విజయక్రాంతి ) : నూతన సంవత్సరం 2025 విజయక్రాంతి దినపత్రిక క్యాలెండర్ ను జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత చేతులమీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో విజయక్రాంతి దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ రాము, రిపోర్టర్ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పాఠకులు ఉన్నారు.