calender_icon.png 7 January, 2025 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయక్రాంతి క్యాలెండర్ ఆవిష్కరణ

06-01-2025 12:41:09 AM

వనపర్తి, జనవరి 5 (విజయక్రాంతి):  నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజా సమస్యలను వెలికి తీస్తు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లుతూ అనతి కాలంలోనే ప్రజా ఆదరణను విజయక్రాంతి పత్రిక స్వంతం చేసుకున్నదని తెలంగాణ రాష్ర్ట మాజీ కో ఆపరేటివ్ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిరుమల మహేష్ అన్నారు.  విజయక్రాంతి పత్రిక వనపర్తి జిల్లా స్టాఫర్ రాము, ఉమ్మడి జిల్లా సర్క్యూలేషన్ ఇంచార్జి కామరాజు, కె బి నరసింహ తో కలిసి ఆయన విజయక్రాంతి క్యాలెండర్ ను ఆవిక్షరించారు.