calender_icon.png 19 April, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయక్రాంతి వార్షికోత్సవ సంబురం

19-04-2025 01:54:57 AM

శుక్రవారం విజయక్రాంతి దినపత్రిక వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో కేక్ కట్‌చేసి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసిన చైర్మన్ సీఎల్ రాజం, మేనేజింగ్ డైరెక్టర్ విజయారాజం, డైరెక్టర్ సౌమ్యచిత్రంలో ఎడిటర్ కే కృష్ణమూర్తి, మెట్రో ఇండియా ఎడిటర్ దివాకర్, సీఈవో రాహుల్, ఉద్యోగులు కూడా ఉన్నారు.