calender_icon.png 1 November, 2024 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీక్షణం ఫస్ట్ కాపీ రెడీ

12-08-2024 12:00:00 AM

రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘వీక్షణం’. మనోజ్ పల్లేటి దర్శకత్వంలో పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి.పద్మనాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. సినిమా కంటెంట్ డిఫరెంట్‌గా ఉండబోతుందని మేకర్స్ పోస్టర్‌తోనే నమ్మకాన్ని క్రియేట్ చేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైంది. ఈ చిత్రానికి సమర్ధ్ గొల్లపూడి సంగీతం,  సాయిరామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.