calender_icon.png 4 February, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మక్తమాధారంలో వేణుగోపాలస్వామి ఉత్సవాలు

03-02-2025 12:00:00 AM

కడ్తాల్, ఫిబ్రవరి 2 ( విజయ క్రాంతి ) : కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారంతో రెండో రోజుకు చేరుకున్నాయి.  ఆలయ ధర్మకర్త వింజమూరి రామాను జాచార్యుల ఆధ్వర్యంలో ఆలయంలో  ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల నేపథ్యంలో వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.