calender_icon.png 26 October, 2024 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాక్షన్, భావోద్వేగాల వెనమ్

24-10-2024 12:31:30 AM

2018లో విడుదలైన ‘వెనమ్’ ఫ్రాంచైజీలోని మూడో చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానింది. నటుడు టామ్ హార్డీ ప్రధాన పాత్రలో నటించారు. సోనీ పిక్చర్స్, కొలంబియా పిక్చర్స్ సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా టైటిల్ ‘వెనోమ్: ది లాస్ట్ డ్యాన్స్’ కాగా దర్శకుడు కెల్లీ మార్సెల్ తెరకెక్కించారు. జూనో టెంపుల్, చివెటెల్ ఎజియోఫోర్ ముఖ్య పాత్రల్లో నటించారు. యాక్షన్, భావోద్వేగం వంటి అంశాలతో ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. కామిక్ బుక్ సినిమాలన్నిటిలో ఈ చిత్రం గొప్పగా ఉండబోతోందని తెలుస్తోంది. అక్టోబర్ 25న థియేటర్ల ద్వారా విడుదల కానుందీ సినిమా.