హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం కోఆర్డినేటర్‌ను నియమించింది. రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌ను కోఆర్డినేటర్‌గా క్యాబినెట్ ర్యాంక్‌తో నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.