రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటస్వామి
24-05-2026 05:20 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులుగా నిర్మల్ కు చెందిన కె వెంకటస్వామి ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో కొత్త కమిటీని ప్రకటించారు. ఇందులో నిర్మల్ నుంచి వెంకట స్వామికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. ఈ తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మండలాలలో కమిటీలను ఏర్పాటు చేసి బలోపేతం చేయడానికి నా వంతు ఎల్లవేళలా ముందుండి కృషి చేస్తానని అన్నారు.






