04-03-2025 06:03:51 PM
నిర్మల్,(విజయక్రాంతి): అంతర్జాతీయ మానవ హక్కుల సమాఖ్య జిల్లా కన్వీనర్ గా నిర్మల్ కు చెందిన వెంకటస్వామి మంగళవారం నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు వి.ఎల్ రాజు, కార్యనిర్వక అధ్యక్షులు రాసు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళనిర్వకురాలు అర్చన తదితరులు ఉన్నారు.