calender_icon.png 20 November, 2024 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పొన్నం చొరవతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి

20-11-2024 11:20:10 AM

ఆలయంలోని అన్నదాన సత్రానికి  35.25 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు..

కరీంనగర్ (విజయక్రాంతి): మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగష్టులో స్వామి వారి దర్శనానికి వచ్చినపుడు హామీ ఇచ్చి, కేవలం మూడు నెలలు గడిచేలోగా ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇప్పించారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా, మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అధేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అన్నదాన సత్రం మంజూరు చేయడంపై రాజన్న భక్తుల హర్షం వ్యక్తం చేశారు.