26-02-2025 01:36:25 AM
శివరాత్రికి ముస్తాబైన శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం
దక్షిణ కాశీగా పిలుచుకొనే వేములవాడ పుణ్యక్షేత్రం శివరాత్రి కోసం విద్యుత్‌కాంతులతో తళుకులీనుతోంది. శివరాత్రి పర్వదినం రోజు లక్షలాది మంది భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకోనున్నారు. ఈ సందర్భం గా భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.