calender_icon.png 1 November, 2024 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేంసూర్ అంకమ్మ తల్లి ఆలయంలో చోరీ

30-08-2024 12:18:02 PM

ఖమ్మం, ( విజయక్రాంతి ): ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం వెంకటాపురం గ్రామంలోని అంకమ్మతల్లి దేవాలయంలో శుక్రవారం అర్ధ రాత్రి దొంగలు పడ్డారు. గుడి తలుపు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. పెద్ద ఎత్తున బంగారం, వెండి నగలతో పాటు హుండీ పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. వేంసూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.