calender_icon.png 23 January, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహన తనిఖీలు

23-01-2025 12:48:03 AM

పటాన్ చెరు, జనవరి 22 : పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సీఐ వినాయక రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి సరైన వాహన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 54 వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. పత్రాలను చూపించిన వారికి వాహనాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజు, ఎస్‌ఐ లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.