calender_icon.png 26 April, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

102, 108 వాహనాల తనిఖీ

26-04-2025 12:17:54 AM

గద్వాల, ఏప్రిల్ 25 ( విజయక్రాంతి ). :  గద్వాల జిల్లా లోని 108,102,పార్థివ వాహనాలను తెలంగాణ రాష్ట్ర ఫ్లీట్ హెడ్ గిరీష్ బాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖి చేశా రు.  ముందుగా గద్వాల్ హాస్పిటల్ 108 అంబులెన్స్ రికార్డులను మరియు అంబులెన్స్ పరికరాల యొక్క పనితీరును, సిబ్బం ది యొక్క పనితీరుతో పాటు  102 అమ్మఒడి వాహనాన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది గర్భిణీలకు సకాలంలో సేవలు అం దించాలని ఆయన సూచించారు  ఈ తనిఖీలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రో గ్రాం మేనేజర్ రవికుమార్,  గద్వాల జిల్లా కోఆర్డినేటర్ రత్నమయ్య,పాల్గొన్నారు.