యాదాద్రిభువనగిరి, (విజయక్రాంతి): యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 'సామూహిక వరలక్ష్మీ వ్రతాలల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పూజలు ఆచరించారు. ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. 200 మంది వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించుకుని మహిళా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.