calender_icon.png 26 December, 2024 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాజ్‌పేయి ఫొటో ఎగ్జిబిషన్

25-12-2024 12:29:06 AM

ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట ఇంచార్జ్ సునీల్ బన్సల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.