అహ్మదాబాద్: భారత టెన్నిస్ స్టార్ వైష్ణవి తన కెరీర్‌లో తొలి ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుం ది. డబ్ల్యూ15 టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో శనివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో వైష్ణవి 6 6 ఎలేనా జంషిదిపై విజయం సాధించింది. మ హిళల డబుల్స్ ఫైనల్లో పూజా వైష్ణ వి జోడీ అన్రీ నగతా (జపాన్)పై విజయంతోటైటిల్‌ను కైవ సం చేసుకుంది.