న్యూయార్క్: భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలీ వరల్డ్ బ్లిట్జ్ ఫైనల్స్ క్వాలిఫయర్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూ సుకెళ్లింది. మహిళల విభాగంలో 9.5 పాయింట్లు సాధించిన ఏడు, ఎనిమి ది రౌండ్లలో ననా, వలెంటినా పై విజయాలు అందుకుంది. క్వార్టర్స్‌లో వైశాలీ చైనా గ్రాండ్‌మాస్టర్ జు జినెర్ తో తలపడనుంది.
ఓపెన్ సెక్షన్ విభాగంలో టాప్-8లో ఒక్క భారత గ్రాం డ్‌మాస్టర్ చోటు దక్కించుకోలేదు. అర్జున్ ఏడు పాయింట్లు సాధించగా. .. ఆర్. ప్రజ్ఞానంద 8.5 పాయింట్లు సాధించినప్పటికీ చివరి రౌండ్‌లో ఓడి క్వార్టర్స్‌కు దూరమయ్యాడు.