30-03-2025 07:32:37 PM
కామారెడ్డి (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సేవా కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన మహిళలు సేవా కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. వారం రోజుల పాటు సేవా కార్యక్రమములో పాల్గొన్నట్లు మహిళ కార్యకర్తలు శశిరేఖ, ఈదమ్మ, బుజ్జమ్మ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.