calender_icon.png 5 November, 2024 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా అధ్యక్షుడిని నిర్ణయించేది వాళ్లే...

05-11-2024 10:07:17 AM

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పరోక్ష ఎన్నిక. అమెరికా అధ్యక్షుడిని నిర్ణయించేంది ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులు మాత్రమే. అమెరికా అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ సీట్లు ఉన్నాయి. 538 ఎలక్టోరల్ కాలేజీ సీట్లలో 270 వచ్చిన వారే అగ్రరాజ్యానికి అధ్యక్షులు కానున్నారు. ఎలక్టోరల్ కాలేజీలో సమాన ఓట్లు వస్తే అధ్యక్షుడిని దిగువ సభ ఎన్నుకోనుంది. అమెరికా కొత్త అధ్యక్షుడు 2025 జనవరి 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. వైట్ హౌస్ కోసం డెమొక్రాటిక్ నాయకురాలు కమలా హారిస్, ఆమె రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగుతోంది.