calender_icon.png 30 January, 2025 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూపీహెచ్‌సీ సేవలు భేష్

26-01-2025 01:27:35 AM

ముషీరాబాద్, జనవరి 25: హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య సెంటర్(యూపీహెచ్‌సీ)ని శనివారం భారత ప్రభుత్వం తరఫున పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ (పీఆర్‌సీ) బృందం వైద్యాధికారులు కవిత, మౌనిక సందర్శించారు.

ఆసుపత్రిలో రోగులకు అందుతున్న అధు చ్‌ఝూతన వైద్య సేవల గురించి యూపీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ మనోజ్‌రెడ్డి బృందానికి వివరించారు. అనంతరం బృందం ఆసుపత్రి వైద్యసేవలపై రోగులతో స్వయంగా మాట్లాడి తెలుసు యున్నూరు. సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.