calender_icon.png 21 February, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీల ఉన్నతీకరణ..

19-02-2025 07:44:17 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అంగన్వాడీలను ఉన్నతీకరుణించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో అంగన్వాడీలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో అంగన్వాడీల నిర్వాహణ తీరును అడిగి తెలుసుకున్నాయన ఉన్నతి కరుణించేందుకు అణువుగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ప్రతిపాదన రూపంలో పంపాలని సిబ్బందికి సూచించారు. అంగన్వాడీలో మూలుగు సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాగలక్ష్మి సూపర్వైజర్లు పాల్గొన్నారు.