calender_icon.png 9 January, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగని ఇసుక అక్రమ దందా

08-01-2025 11:35:48 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి, నిజమాబాద్ ఉమ్మడి జిల్లా సరిహద్దు ప్రాంతాలలో ఇసుక అక్రమ దందా ఆగడం లేదు. కొడిచర్ల, సిర్పూర్ మంజీరా సరిహద్దు ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా రోజురోజుకు పెద్ద మొత్తంలో కొనసాగుతుంది. రాత్రి అయిందంటే చాలు 20 నుండి 30 ట్రాక్టర్లు మహరాష్ట్రకు చెందిన ఇసుక దొంగల మాఫీయా రాత్రికి రాత్రి మాయం చేస్తున్నారు. మంజీర నది నుంచి ప్రతిరోజు మహరాష్ట్రకు తరలిస్తున్న అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు.