హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. దీంతో మరోసారి రాజకీయం ఆసక్త తెలంగాణ రాష్ట్రంలోని అర్హులందరికీ రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. సీఎం హామీలు అమలు కాలేదంటే సీఏం పదవికే కళంకమని బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం హామీలు అమలు కాలేదంటే తెలంగాణ సమాజాన్ని పలుచన చేయడమే అని, ఆరు గ్యారంటీల అమలులో ఘోరంగా విఫలమయ్యారు. ఇకనైనా అర్హులకు రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు అందించాలని సంజయ్ డిమాండ్ చేశారు.
జనవరి 26 నుంచి అమలు చేసిన నాలుగు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా తేల్చిన కుటుంబాల్లో 3 శాతం మందికి కూడా నేటి వరకు కూడా లబ్ధి చేకూర్చకపోవడం సిగ్గు చేటు అన్నారు. ఇకా అర్హులకు ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని ఎద్దేవా చేశారు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో రేషన్ కార్డులపై, రేషన్ షాపుల వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం పేరును కొనసాగించాలని కోరారు. హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్రంలోని అర్హులందరికీ రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. సీఎం హామీలు అమలు కాలేదంటే సీఏం పదవికే కళంకమని బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం హామీలు అమలు కాలేదంటే తెలంగాణ సమాజాన్ని పలుచన చేయడమే అని, ఆరు గ్యారంటీల అమలులో ఘోరంగా విఫలమయ్యారు. ఇకనైనా అర్హులకు రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు అందించాలని సంజయ్ డిమాండ్ చేశారు. నాలుగు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా తేల్చిన కుటుంబాల్లో 3 శాతం మందికి కూడా నేటి వరకు కూడా లబ్ధి చేకూర్చకపోవడం సిగ్గు చేటు అన్నారు. ఇకా అర్హులకు ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని ఎద్దేవా చేశారు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బండి సంజయ్ పేర్కొన్నారు.