మంథని (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వేళుతున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పెద్దపల్లి జిల్లా మంథని పాత పెట్రోల్ బంక్ వద్ద బిజెపి జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికారు. కాసేపు బండి సంజయ్ కార్యకర్తల తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు చల్ల నారాయణరెడ్డి తోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.