31-03-2025 12:00:00 AM
కరీంనగర్, మార్చి30 (విజయక్రాంతి): ఉగాది సందర్భంగా చైతన్యపురి కాలనీ మహాశక్తి దేవాలయంలో జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్యభారతి స్వామి వారి ఆశీస్సులతో శ్రీ వంశీ పండితులచే నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ రమణారెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు, వివిధ చోట్ల నుండి విచ్చేసిన ప్రజలు, పాల్గొన్నారు.