13-02-2025 12:27:56 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాం తి): విద్యుత్‌రంగ కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి విజయవాడ కేంద్ర ంగా ఏర్పాటైన 1104 యూనియన్ 75 వసంతాలు పూర్తి చేసుకుందని యూనియన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జీ సాయిబాబు తెలిపారు.
నేటికీ ఉద్యోగుల సంక్షేమే ధ్యేయంగా పని చేస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం నాడు మింట్ కాంపౌండ్‌లోని రాష్ర్ట కార్యాలయంలో 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు.