ఎక్స్ వేదికగా సీఎం ట్వీట్
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజ యక్రాంతి): ‘మొన్న కొలువులే ఆ లం బనగా కొలిమిలా మండిన ఉ ద్య మం.. నిన్న కొలువేలు ఆకాంక్షగా జం గ్‌సైరనై మోగిన నామకరణం. నేడు కొలువుల కలలు నిజమైన క్ష ణం’ అం టూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధ వారం ఎక్స్‌వేదికగా ట్వీట్ చేశారు.
ప్రజాపాలనలో యువ వికాస వసం తం, ఏడాదిలో 55వేల ఉ ద్యోగాల నియామకం, నిత్య నోటిఫికేషన్ల తో రణమని పేర్కొన్నారు. ఏడాది పాలన లో నిరుద్యోగం తగ్గుతున్న దని ఆయ న స్పష్టం చేశారు. ఈ సంతోషాన్ని నా యువ మిత్రులతో పంచుకునేందుకు పెద్దపల్లికి వస్తున్నట్లు పేర్కొన్నారు.