నిజామాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): వాహనాల కొనుగోలు, అమ్మకాల్లో సిబ్బందికి అవసరమైన సాంకేతిక నిర్వహణ, శిక్షణ అందించేందుకు వరుణ్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించి, 2012 నుంచి శిక్షణ ఇస్తుంది. ఇందులో భాగంగా మంగళవారం నిజాంబాద్‌లో మరో ఇన్‌స్టిట్యూ ట్‌ను ప్రారంభించారు. వాహనాల కొనుగోలు, అమ్మకాలకు అవసరమ య్యే సాంకే తిక శిక్షణతో పాటు , విభిన్న అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సేవలను నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజ లు వినియోగించుకోవాలని వరుణ్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ సి రాజు తెలిపారు.