calender_icon.png 22 March, 2025 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంద్రేశంలో అనుమతి లేని అంతస్తుల కూల్చివేతలు

20-03-2025 11:36:30 AM

పటాన్ చెరు : ఇంద్రేశం పంచాయతీ పరిధిలో అనుమతి లేకుండా నిర్మించిన అదనపు అంతస్తులను  గురువారం  ఈవో సుభాష్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది కూల్చివేతలు  చేపట్టారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పంచాయతీలో అనుమతి లేకుండా నిర్మించిన అదనపు అంతస్తులను చట్ట ప్రకారం కూల్చివేస్తున్నట్లు ఈఓ తెలిపారు.