బెల్లంపల్లి, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ఓ వ్యక్తి వేధిం పులకు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెల్లంపల్లిలో వెలుగు చూసింది. సీఐ ఎన్.దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణం లోని హన్‌మాన్ బస్తీకి చెందిన జంగ పల్లి సాయిస్నేహిత (18)ను కొద్దిరో జులుగా శ్రీనాథ్ అనే యువకుడు వేధింపులకు పాల్పడుతున్నాడు. వే ధింపులకు తాళలేని యువతి సోమ వారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహ త్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.